గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, మార్చి 2017, గురువారం

శ్రీ వేంకటేశ్వర భక్తి వాహిక నిర్వహించిన ఉగాది కవిసమ్మేలనము. 29-03-17

జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

మాన్య గురువులు , డా. బేతవోలు రామబ్రహ్మము గారు వేంకటేశ్వర స్వామిని వర్ణిస్తు వ్రాసిన అష్టకాలు, మధురమనోహరము. డా. శివారెడ్డిగారి పద్యగాంభీర్యం అమోఘము. జొన్నవిత్తులవారి సరస నవరస రచన పద్య, గద్య, గేయరూపమేదైనా అనితర సాధ్యమే. ఇది పంచిన మీకు ధన్యవాదములు.
Suryanarayana Rao Ponnekanty
March 30 at 5:26pm

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సహోదరులకు ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.