గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జనవరి 2017, శనివారం

త్రివిధ నవమీ నిషేధము. మేలిమి బంగారం మన సంస్కృతి,

 జైశ్రీరామ్.
గీ. బయలు వెడలిన, చేరిన వారు తాము
తొమ్మిదవ రోజు, తిథి యందు సమ్మతించి
తిరిగి వచ్చిన, వెళ్ళిన జరుగ బోవు
శుభము, లశుభంబు లలమును. చూచుకొనుడు.
జైహింద్.


Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును తొమ్మిదవ తేదీన గాని తొమ్మిదవ దినము నాడుగానీ బయలు దేరవలదని పెద్దలు తెలిపెదరు. చక్కని విషయమును గుర్తు చేసినందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.