గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2017, ఆదివారం

క్రీ.శ. 2017 ఆంగ్లవత్సరాది శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.
సహృదయశిరోమణులైన ఆంధ్రామృత పాఠకులారా! 
మీ అందరికీ 
క్రీ.శ. 2017 ఆంగ్లవత్సరాది శుభాకాంక్షలు.
మిమ్ములను సకుటుంబంగా సుఖ సంతోషాలతో రంజింపఁజేయాలని ఆ పరమాత్మను వేడుకొంటున్నాను.
జైహింద్.

Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సోదరులు + గురువులు ఐన శ్రీ చింతా సోదరునికి ,మరదలువిజయ గారికి, పిల్లలు, మనవలకీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సోదరులు + గురువులు ఐన శ్రీ చింతా సోదరునికి ,మరదలువిజయ గారికి, పిల్లలు, మనవలకీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.