గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మార్చి 2016, మంగళవారం

రామకృష్ణ విలోమ కావ్యము.1వ శ్లోకము. . . . . 2.

జైశ్రీరామ్.
శ్లోకము 1
జైహింద్.
Print this post

8 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
దైవజ్ఞ శ్రీ సూర్యకవి విరచితమైన " రామకృష్ణ విలోమకావ్యమును " ప్రతిపదార్ధ , తాత్పర్య విశేషములతో అందించిన శ్రీ చింతావారికి ధన్య వాదములు

కంది శంకరయ్య చెప్పారు...

మొత్తం కావ్యాన్ని అందిస్తున్నారన్నమాట!... చాలా సంతోషం! ధన్యవాదాలు.

Zilebi చెప్పారు...

చాలా బాగుందండీ !

ఇట్లాంటి 'సాహసం' వేరే ఏదైనా బాషలో ఎవరైనా చేసి ఉంటారా అన్నది సందేహాస్పదమే ! (వీలవుతుందో లేదో కూడా ? )

తెలుగులో ఎవరైనా ఇట్లాంటివి వ్రాసి ఉన్నారా ? వివరాలు తెలిసిన తెలియ జేయ గలరు ! (తెలుగు భాషలో వీలవుతుందా ?)

చీర్స్
జిలేబి

Unknown చెప్పారు...

శ్రీ రామ,శ్రీకృష్ణ.పరచింతన అంద జేస్తున్న సార్ధక నామధేయులు
శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి అభినందనలు,ధన్యవాదములు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

నారికేళ పాకముగా గోచరించు మాబోంట్లకు చక్కగా విడమరిచి ప్రతి " పదార్థము " నందించుచున్న మీకు కడుంగడు ధన్యవాదములు.

విరించి చెప్పారు...

అద్భుతము సాహితీ ప్రియుల మనోవాంఛ తీర్చ సంకల్పించిన మీకు ధన్యవాదములు ....

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆంధ్రామృతాన్ని అభిమానంతో ఆనందంగా ఆశ్వాదించుచు, అభిమానంతో మీ ఆనందాన్ని వ్యక్తము చేయుచున్న శ్రీమతి రాజేశ్వరి అక్కయ్యగారికి, శ్రీ కంది శంకరయ్యగారికి, శ్రీ జిలేబీ గారికి, శ్రీ తిమ్మాజీరావు గారికి,శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, చిరంజీవి విరించికి నా ధన్యవాదములు తెలియఁజేసుకొనుచున్నాను.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సుకవి మిత్రులు శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమస్సులు!

తమరు "రామకృష్ణ విలోమకావ్య" వ్యాఖ్యానము నందించుచున్నందులకుఁ జాల సంతోషముగనున్నది. ఇట్టి మహత్త్వ పూర్ణమైన పనికిం బూనుకొన్న మీకు హృదయపూర్వక శుభాభినందనలు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.